తెలంగాణ అటవీశాఖలో భారీ బదిలీలు..

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది&period; 10 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారులతో పాటు మరో ఇద్దరు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె&period;రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు&period; మొత్తం 11 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు&period; వికారాబాద్ డీఎఫ్ఓగా పనిచేసిన జి&period;జ్ఞానేశ్వర్‌ను పీసీసీఎఫ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది&period; రాష్ట్రవ్యాప్తంగా అటవీ సంరక్షణ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు&comma; పాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది&period; బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ కొత్త బాధ్యతల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..