సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం ప్రతినిధి బృందం కీలక భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం ప్రతినిధి బృందం కీలక భేటీ

Advertisements

<p>తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా ఇవాళ అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ భేటీ జరిగింది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం&comma; జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలోని సీపీఎం ఉన్నత స్థాయి బృందం కలిసింది&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కనీస వేతనాల సవరణ చట్టంపై ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా సీపీఎం నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు&period;అయితే&comma; ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై&comma; విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు&period; కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తోందే తప్ప&period;&period; పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని&comma; ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని సీపీఎం నేతలకు సూచించారు&period; రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ తామే కొంటున్నామని&period;&period; రూ&period;500 బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.