కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..

కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Advertisements

<p>ధాన్య సేకరణపై కేంద్రంలోని బీజేపీ&comma; ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన&period;&period; గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం యాసంగిలో రికార్డు స్థాయిలో ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు&period; పదేళ్ల తమ పాలనలో ఎంత కొన్నారో చూసుకుని విమర్శలు చేయాలని బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు&period; రాష్ట్రవ్యాప్తంగా 8&comma;575 కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు సేకరిస్తున్నామని&period;&period; నిన్నటి వరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని వెల్లడించారు&period; అంతేకాదు&comma; గత ప్రభుత్వం కంటే తాము రూ&period; 5&comma;000 కోట్లు ఎక్కువగా&period;&period; ఈ మే నెల వరకే రూ&period; 9&comma;000 కోట్లు రైతులకు చెల్లించామని&comma; ధాన్యం కొన్న 48 గంటల్లోనే ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.