తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్..

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్

Advertisements

<p>తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్<&sol;p>&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్&comma; వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ లను రాష్ట్రప్రభుత్వం నియమించింది&period; వీరి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు&period; నాగోల్ లో జరిగిన ఈ వేడుకకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరై శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు&period; కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డా&period; సత్యం శ్రీరంగం &comma; రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు&comma; తదితరులు హాజరయ్యారు&period; బ్రాహ్మణులకు మంచి జరగాలనే ఉద్దేశ్యం తో సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు&period; గత ప్రభుత్వం లో బ్రాహ్మణ సంక్షేమం సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని మంత్రి కొండా సురేఖ విమర్శించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్రాహ్మణులకు అన్ని రకాల లబ్ది చేకూరుతోందని అన్నారు మంత్రి సురేఖ&period; దేవాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు&period; రిటైర్డ్ అయిన బ్రాహ్మణులకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయని&comma; 8 లక్షలకు పెంచుతామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..