తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది..

Advertisements

<p>తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది&period; ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్‌ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది&period; ప్రథమ&comma; ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను రేపు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్ణయించారు&period; జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగియడంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు&period; ఆదివారం మధ్యాహ్నం 12&period;30 గంటలకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం&period; మరోవైపు&comma; ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఇంటర్‌ బోర్డు ప్రయత్నిస్తోంది&period;<br &sol;>&NewLine;ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి&period; ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.