స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది: ఎంపీ రఘునందన్

Advertisements

<p>దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు&period; నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు&period; కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే&&num;8230&semi; 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు&period; కుటుంబ పార్టీకి భజన చేయడం మినహా&&num;8230&semi; దేశం కోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు&period; కరోనా లాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు&period; మోదీ ఏం చేసినా వ్యతిరేకించాలనే అజెండాతో కాంగ్రెస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.