నిర్మల్ జిల్లా భైంసాలో ప్రైవేట్ పాఠశాలలపై ఎబివిపి నేతల ఆగ్రహం.

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రైవేట్ పాఠశాలలపై ఎబివిపి నేతల ఆగ్రహం

Advertisements

<p>నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై ఎబివిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలపై పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు&period; భైంసాలో విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి&comma; స్కూల్ బ్యాగులు&comma; పుస్తకాలు&comma; యూనిఫాంల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు&period; అంతేకాకుండా అధిక ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ వారి రక్తం తాగుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు&period;ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ప్రభుత్వం&comma; విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని&comma; లేకపోతే ఎబివిపి ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.