హైదరాబాద్:రాజ్‌భవన్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.

హైదరాబాద్:రాజ్‌భవన్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

Advertisements

<p>హైదరాబాద్ రాజ్ భవన్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు&period; రాష్ట్రంలోని 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు PP నుంచి ఇంటర్ వరకు అల్పాహారం అందించనున్నారు&period; పాలు&comma; రాగిజావ సైతం అల్పాహారంతో పాటు ఇవ్వనున్నారు&period; ఈ పథకంతో లక్ష 44 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది&period; వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; అనంతరం విద్యార్థులకు పుస్తకాలు&comma; నోట్ బుక్స్ పంపిణీ చేశారు&period; కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్&comma; యశస్వినీ రెడ్డి&comma; కలెక్టర్ ప్రియాంక ఆలా&comma; డీఈవో యాదయ్య పాల్గొన్నారు&period; బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా ప్రభుత్వంపై 720 కోట్ల రూపాయల భారం పడనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..