సంచలనం రేపిన ఐఎస్ సదన్ పరిధిలోని నగదు చోరీ ఘటన.

సంచలనం రేపిన ఐఎస్ సదన్ పరిధిలోని నగదు చోరీ ఘటన

Advertisements

<p>హైదరాబాద్ నగరంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చోరీ ఘటన సంచలనం రేపింది &period;రీన్‌బజార్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై ఏటీఎంలకు నగదు తరలిస్తున్న క్యాష్ వాహన డ్రైవర్ రూ&period;17 లక్షల నగదుతో పరారైయ్యాడు &period; పక్కా ప్రణాళికతో నగదు అపహరించిన నిందితుడు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు&period; ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు &period; సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు కొనసాగుతుండగా &comma; కొన్ని ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం వెతుకుతున్నాయి&period; నగదు రవాణా భద్రతపై అధికారులు సమీక్ష ప్రారంభించారు&period; త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .