రేణిగుంట బుగ్గవీధిలో రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి ఆత్మహత్య.

రేణిగుంట బుగ్గవీధిలో రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి ఆత్మహత్య

Advertisements

<p>రేణిగుంట బుగ్గవీధి ప్రాంతంలో రైల్వే శాఖ టెక్నీషియన్ కిల్లి రవి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది&period; కుటుంబ&comma; ఆర్థిక&comma; ఉద్యోగ సమస్యలతో పాటు ఓ మహిళతో వివాదం కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు&period; సోదరుడికి వాట్సాప్ సందేశం పంపిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది&period; సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .