బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.

బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు&comma; మధ్యాహ్న భోజనం డైట్ బిల్లులు&comma; సర్పంచ్‌à°² బిల్లుల బకాయిలు కూడా చెల్లించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టింది కేసీఆర్ అయితే&comma; ఆ బద్నాం మరియు నిందలను మాత్రం ఇప్పుడు తాను మోయాల్సి వస్తోందన్నారు&period; గత పాలకుల విపరీతమైన అప్పుల కారణంగా ఢిల్లీలో సైతం తెలంగాణ పరువు పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు&period;<br &sol;>&NewLine;లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కేవలం మూడేళ్లకే కూలిపోయి &&num;8216&semi;కూలేశ్వరం&&num;8217&semi;గా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.