మహబూబాబాద్ జిల్లా గూడూరు అవగాహన కార్యక్రమం.

మహబూబాబాద్ జిల్లా గూడూరు అవగాహన కార్యక్రమం

Advertisements

<p>హెల్మెట్ ఫ్యాషన్ కోసం కాదు&&num;8230&semi; మీ కుటుంబం కోసం&period;&period; అంటూ రోడ్డు ప్రమాదాలపై మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు&period; రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం&period;&period; జీవితాంతం విషాదంగా మారొచ్చు అని నినదించారు&period; గూడూరు పోలీసులు చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక ప్రజలను ఆకట్టుకుంది&period; గూడూరు సీఐ వినయ్ కుమార్&comma; ఎస్సై గిరిధర్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు&period; గూడూరు ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీసులు&comma; స్థానిక యువత&comma; వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ వినయ్ కుమార్ తెలిపారు&period; బైక్ రైడర్‌ ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.