సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం.

సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం

Advertisements

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు&period;ఈ నెల 18à°¨ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు&comma; కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period;సదస్సుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు&period;బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు పెద్దపీట వేయగా&&num;8230&semi; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు&period;ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు&period;ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని&comma; పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు&period;రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన గూడెం మహిపాల్ రెడ్డి&&num;8230&semi; యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు&period;సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.