పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు.

Advertisements

<p>పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని&comma; పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు&period; ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాలు రూపొందించి&comma; వాటిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు&period;ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అమెజాన్ డేటా సెంటర్ తొలి మైలురాయిగా నిలుస్తుందని&comma; రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.