తెలంగాణలో SIR గడువు పొడిగింపు.

తెలంగాణలో SIR గడువు పొడిగింపు

Advertisements

<p>తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది&period; ఆగస్ట్‌ 3 వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది&period; ఆగస్ట్‌ 10à°¨ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన&comma; ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది&period; అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్‌ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది&period; సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది&period; దీంతో సర్ షెడ్యూల్‌ను సీఈసీ సవరించింది&period; బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వేలో భాగంగా నకిలీ ఓట్లు తొలగింపు&comma; మరణించిన వారి పేర్ల తొలగింపు&comma; చిరునామా మార్పులు వంటి సవరణలు చేపడతారు&period; సవరించిన గడువులను కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.