రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

Advertisements

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు&period; బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి&comma; అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు&period;మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్&period;&period; ప్రస్తుతం కౌన్సిలర్లపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు&period; మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్యేగా ఎందుకు హాజరు కావడం లేదని&comma; క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు&period;సిరిసిల్లలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని&&num;8230&semi; భూ కబ్జాలు&comma; సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు&period; ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు కేటీఆర్ అండగా ఉండకూడదని&comma; వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు&period;మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్పందించి ఆయనతో రాజీనామా చేయించాలని కోరారు&period; లేనిపక్షంలో కేటీఆర్ స్పందించే వరకు&comma; అవసరమైతే ఆయన రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.