తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.

తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

Advertisements

<p>తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ&comma; దర్యాప్తు పురోగతి&comma; మరియు భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు&period; దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో అత్యధికంగా 44&percnt; తెలంగాణలోనే నమోదయ్యాయి&period; ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి సైబర్ నేరంగానే ఉండడంతో పోలీసులకు దిశానిర్దేశం చేసి తగు సూచనలిచ్చారు&period; 2025లో సైబర్ మోసాల వల్ల 1&comma;524 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ&comma; 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20&percnt; తగ్గుదల నమోదైనట్లు తెలిపారు&period; బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన నిధులు 255 కోట్ల నుంచి 279 కోట్లకు పెరిగాయి&period; బ్యూరో పరిధిలోని AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్&comma; సైబర్ ల్యాబ్&comma; ఎస్‌ఒసి &comma; డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల పనితీరును డీజీపీ ప్రశంసించారు&period; ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు&comma; ఆన్‌లైన్ ట్రేడింగ్&comma; డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరుగుతున్నాయని&comma; వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు&period; టెక్నాలజీ&comma; డాటా అనలిటిక్స్‌ను ఉపయోగించి సైబర్ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలపాలని దిశానిర్దేశం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.