నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది&period; ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు&period; వర్షాభావ పరిస్థితులు&comma; సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి&comma; మూసీ ప్రక్షాళన ఫేజ్-1 పనులు&comma; మెట్రో విస్తరణతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది&period; అలాగే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు&comma;కృష్ణా&comma; గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు&comma; తుమ్మడి హట్టి పథకం&comma; కాళేశ్వరం పంపుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది&period; రాష్ట్రంలో ప్రస్తుతం ఎలినినో తో నెలకొన్న కరువు పరిస్థితులు&comma; భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితులను సమీక్షించి&comma; కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుందని తెలుస్తోంది&period; రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.