సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్

Advertisements

<p>బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు&period; ప్రస్తుతం టెస్టింగ్&comma; రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు&period; రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత&&num;8230&semi; తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తంగా సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి&comma; సాగునీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రులు స్పష్టం చేశారు&period; గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి&comma; పెండింగ్ పనులను పూర్తి చేసి &&num;8230&semi;&period;రైతులకు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.