చాదర్‌ఘాట్ పోలీసుల చొరవతో 16 పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.

Advertisements

<p>హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు&period; CEIR పోర్టల్ సహాయంతో పోయిన&&num;8230&semi; తప్పిపోయిన 16 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు&period; తమ పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ చాదర్‌ఘాట్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ సందర్భంగా మలక్‌పేట్ ఏసీపీ ఎల్&period; రాజా వెంకట్ రెడ్డి చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది&comma; క్రైమ్ టీమ్ పనితీరును అభినందించారు&period; అనంతరం చాదర్‌ఘాట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె&period; బ్రహ్మ మురారి సమక్షంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత యజమానులకు అధికారికంగా అందజేశారు&period; ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.