ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి సీతక్క.

Advertisements

<p>హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న &&num;8220&semi;ప్రజలతో ముఖాముఖి&&num;8221&semi; కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు&period; ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period; రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతిపత్రాలు స్వీకరించారు&period; ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; పెండింగ్‌లో ఉన్న సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు&period; ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు&period; ప్రజా పాలనలో ప్రజల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.