రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

Advertisements

<p>నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే&comma; జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్&period; ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సదర్మాట్ ఆనకట్ట నుంచి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు&period; సదర్మాట్ కెనాల్ ద్వారా ఖానాపూర్&comma; కడెం మండలాల్లోని 13 వేల 120 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు&period; అనంతరం కడెం ప్రాజెక్టు వద్ద మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి&period;&period; ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని రైతుల సాగుకు విడుదల చేశారు&period; ఈ ఏడాది వర్షాలు సకాలంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో కొంత ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు&period; ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నిండుకుండలా ఉందని&period;&period; రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు&period; సాగునీటి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్