జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం.

Advertisements

<p>తెలంగాణలో బయోటెక్ రంగానికి మరో భారీ పెట్టుబడి రానుంది&period; హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రముఖ బయోఫార్మా సంస్థ యామ్జెన్ అత్యాధునిక పరిశోధన&comma; ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది&period; ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ సంస్థ అవగాహన ఒప్పందం MoU కుదుర్చుకుంది&period; మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది&period; హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని యామ్జెన్ నిర్ణయించింది&period; జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు&period; ఈ కేంద్రం ద్వారా పరిశోధన&comma; ఆవిష్కరణలకు మరింత ఊతం లభించడంతో పాటు&period;&period; హైదరాబాద్‌ బయోటెక్&comma; లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్