తెలంగాణలో జల వివాదాలపై రాజకీయ వేడి.

Advertisements

<p>తెలంగాణలో కృష్ణా&comma; గోదావరి జలాల అంశంపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది&period; పాలక&comma; ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ&period;&period; దొంగ&comma; పోలీస్ ఆట ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు&period; ఓట్లు&comma; సీట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు&comma; కేటీఆర్‌పై మండిపడ్డారు&period; కేంద్రాన్ని బద్నాం చేసేందుకే బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period; జీఆర్‌ఎంబీ అన్యాయం చేస్తోందంటూ ముట్టడి చేస్తామని ప్రకటించడం అనవసరమైన రాద్ధాంతమేనన్నారు&period; వచ్చే నెల 18à°¨ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు&comma; ఇరిగేషన్ అధికారులతో జీఆర్‌ఎంబీ సమావేశం ఉందని&period;&period; ఇప్పటివరకు సమావేశం ఎజెండా కూడా ఖరారు కాలేదని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు&period; ఏపీ&comma; తెలంగాణ ప్రభుత్వాలు రాసిన లేఖలపై పరస్పర అభిప్రాయాలు కోరిన జీఆర్‌ఎంబీ&period;&period; అందుకే &OpenCurlyQuote;ప్రపోజ్డ్ ఎజెండా’గా పేర్కొందన్నారు&period; తెలంగాణకు నీళ్లు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు ఇచ్చిందని&period;&period; దోచుకోవడానికి అనుమతులు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు&period; తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలుగా పనిచేస్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>బీజేపీని తెలంగాణలో బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు&period; గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నా&period;&period; ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా&period;&period; తెలంగాణకు కేంద్రం నుంచి అనుమతులు&comma; నిధులు వస్తున్నాయని చెప్పారు&period; తప్పుడు ప్రచారం చేస్తే సిద్ధిపేట&comma; సిరిసిల్ల నియోజకవర్గాలకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను ప్రజల ముందు పెడతామని సవాల్ చేశారు&period;దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వస్తుండగా&period;&period; హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్లు నడవనున్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్