హైదరాబాద్‌లోకి ట్రంప్‌ బ్రాండ్‌ ఎంట్రీ.

Advertisements

<p>హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది&period; కోకాపేట గోల్డెన్‌ మైల్‌ రోడ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో ఉన్న ట్రంప్‌ బ్రాండ్‌ తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది&period; రెండు భారీ టవర్లతో నిర్మిస్తున్న ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ నగర స్కైలైన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా రూపుదిద్దుకుంటోంది&period; ఏకంగా 65 అంతస్తులు&comma; సుమారు 245 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరుగుతుంది&period; మొత్తం 450 విలాసవంతమైన ఫ్లాట్లు అందుబాటులో ఉండగా&period;&period; వీటి ధరలు 5 కోట్ల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి&period; ఇప్పటికే పదుల సంఖ్యలో ఫ్లాట్లు విక్రయమైనట్లు తెలుస్తోంది&period; ప్రాజెక్టులో 16 పెంట్‌హౌస్‌లు ఉండగా&period;&period; వాటిలో 8 ఇప్పటికే అమ్ముడైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>రెండు భారీ టవర్లతో ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది&period; సుమారు 65 అంతస్తులు&comma; 245 మీటర్ల ఎత్తు ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతున్నారు&period; అత్యాధునిక సౌకర్యాలతో మొత్తం 450 విలాసవంతమైన ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి&period;ఈ ప్రాజెక్ట్‌ను ట్రిబెకా డెవలపర్స్‌&comma; ఐరా రియల్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి&period; ట్రంప్‌ బ్రాండ్‌తో కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌ లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌లో భారీ అంచనాలను పెంచుతోంది&period;<&sol;p>&NewLine;<p>ట్రంప్‌ టవర్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నవి పెంట్‌హౌస్‌లు&period; మొత్తం 16 పెంట్‌హౌస్‌లు ఉండగా&period;&period; ఇప్పటికే 8 పెంట్‌హౌస్‌లు అమ్ముడైనట్లు తెలుస్తోంది&period; అంటే మొత్తం పెంట్‌హౌస్‌లలో సగం ఇప్పటికే బుకింగ్‌ పూర్తయినట్లేగా తెలుస్తోంది&period; కోకాపేటలో వరుసగా భారీ లగ్జరీ ప్రాజెక్టులు వస్తుండటంతో&period;&period; ఈ ప్రాంతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరింత కీలకంగా మారుతోంది&period; ట్రంప్‌ బ్రాండ్‌ ఎంట్రీతో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హౌసింగ్‌కు హైదరాబాద్‌ మార్కెట్‌ మరింత చేరువవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్