పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారుల చర్యలు.

Advertisements

<p>పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు చేపట్టారు&period; లీజు గడువు ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో&period;&period; అధికారులు షటర్లకు సీల్‌ వేశారు&period; లీజు పునరుద్ధరణపై అంగీకారం కుదరకపోవడంతో ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలను అధికారులు సీజ్‌ చేశారు&period; ఈ దుకాణాల లీజు అగ్రిమెంట్‌ గత ఏడాది మార్చి 31తోనే ముగిసింది&period; అనంతరం లీజు పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ&period;&period; ఎలాంటి అంగీకారం కుదరలేదు&period;దీంతో తదుపరి చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్‌ విద్యా సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు&period; అధికారులు దుకాణదారులకు దాదాపు ఆరుసార్లు ముందస్తు నోటీసులు ఇచ్చారు&period; అయినప్పటికీ దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో&period;&period; అధికారులు రంగంలోకి దిగారు&period;ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాల మేరకు మున్సిపల్‌&comma; పోలీస్‌&comma; రెవెన్యూ&comma; కళాశాల సిబ్బంది సంయుక్తంగా సీజింగ్‌ ప్రక్రియ చేపట్టారు&period; దుకాణాల షటర్లకు సీల్‌ వేసి స్వాధీనం చేసుకున్నారు&period; నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్