పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ..

పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Advertisements

<p>పెట్రోల్ à°§à°°à°² పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్&comma; జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు&period; ధర్నా నేపథ్యంలో బస్‌స్టాండ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు&period; బస్సు డ్రైవర్‌ అశోక్ ధర్నాను గమనిస్తూ&period;&period; ముందు ధాన్యం&comma; మక్కలు కొనండి&period;&period;తర్వాత పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు&period; అశోక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో డ్రైవర్ ఆశోక్ పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది&period; తనను విధుల్లోకి రావొద్దని రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపినట్లు అశోక్ వెల్లడించారు&period; తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని&period;&period; రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు&period; దీనికి తనను డ్యూటీకి రావద్దని ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని&comma; ఐదు డిపోలకు తనకు డ్యూటీ వేయొద్దని లెటర్ పంపినట్లుగా అశోక్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.