హైదరాబాద్‌లో మరో వేలానికి సిద్ధమైన HMDA.

Advertisements

<p>హైదరాబాద్‌లో మరో భారీ ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది&period; బాచుపల్లి ప్రాంతంలోని విలువైన రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేయనున్న నేపథ్యంలో… ఆసక్తిగల కొనుగోలుదారులు&comma; పెట్టుబడిదారులతో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్డింగ్ సమావేశం నిర్వహించింది&period; ఈ వేలం ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>బాచుపల్లిలో మొత్తం 35 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేయనున్నారు&period; ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 31à°µ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది&period; అనంతరం సెప్టెంబర్ 2à°¨ బాచుపల్లి&comma; మోకిల ప్రాంతాల్లోని ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు&period; హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ వేలంపై కొనుగోలుదారులు&comma; పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.