రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ.

Advertisements

<p>నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు&period; ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు&comma; ఉపాధ్యాయులు&comma; సిబ్బంది&comma; విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు&period; అనంతరం పాఠశాలలో సంతాప సభ నిర్వహించి&comma; ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు&period; ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ&period;&period; రూపారెడ్డి హత్య ప్రతి ఒక్కరినీ కలచివేసిందన్నారు&period; హంతకులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; ఉపాధ్యాయుల భద్రత కోసం టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు&period; విద్యార్థులు మాదకద్రవ్యాలకు&comma; డ్రగ్స్&comma; గంజాయికి దూరంగా ఉండేలా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.