భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.

Advertisements

<p>సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు&period; అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రారంభించారని ఆయన విమర్శించారు&period; విదేశీ పర్యటనలకు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కార్యక్రమాలు ఖరారు చేసుకోవాలని సూచించారు&period; అనుమతులు లేకుండానే సీఎం విదేశాలకు ఎందుకు వెళ్లారో తనకు తెలియదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు&period; కేంద్రం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిందని&period;&period; ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు&period; మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆయన అమెరికా పర్యటనను అడ్డుకున్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు&period; కేంద్రం అనుమతి రాకపోవడాన్ని తెలంగాణకు జరిగిన అన్యాయంగా రేవంత్‌రెడ్డి చిత్రీకరించడం అర్థరహితమని ఆయన మండిపడ్డారు&period; రేవంత్‌ విదేశీ పర్యటనపై కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.