22ఏపై బీజేపీ దీక్షలు.

Advertisements

<p>భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు&period; సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు&period; ధరణి పోర్టల్‌పై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు&period; 22ఏ అవినీతిపై వచ్చే నెల 5&comma; 6 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు&period; ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు&period; ప్రభుత్వం స్పందించకపోతే భూ కుంభకోణాలు&comma; ఫీజు బకాయిల అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు&period; ఎంపీలు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.