యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.

Advertisements

<p>తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు&period; భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు&period; డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని&comma; భక్తుల సౌకర్యార్థం అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు&period;<br &sol;>&NewLine;మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య పెరిగిందని బీర్ల ఐలయ్య తెలిపారు&period; మారుమూల గ్రామాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు&period; భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.