తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది&period; మైక్ ఎవరిదైనా&period;&period; మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి&period; బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌&comma; 22ఏ భూముల వివాదం&comma; ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది&period; మరోవైపు పంచాయతీరాజ్‌ నాలుగో సవరణ బిల్లు&comma; 2027 జనగణనలో బీసీల లెక్కల చేర్పు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నా&period;&period; రాజకీయ వివాదాలే ప్రధానంగా నిలిచాయి&period;<&sol;p>&NewLine;<p>బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగింది&period; 22ఏ భూములు&comma; ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరింది&period; స్పీకర్‌పై వ్యాఖ్యలు&comma; ఎర్రవల్లి ఘటన&comma; శుద్ధి కార్యక్రమం వివాదం చుట్టూ అధికార&comma; ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది&period; ఇదే సమయంలో అసెంబ్లీ ఘటనలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది&period; హైదరాబాద్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది&period;<&sol;p>&NewLine;<p>అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు&period; స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు&comma; దళితులను అవమానించే చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు&period; ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు వెనుక ఉండి నడిపించిన వారిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు&period; దళితులను అవమానించేలా ప్యూరిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు&period; పలువురు మంత్రులు కూడా ఘటనను ఖండించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.