ఫ్యూచర్ సిటీ పనులు పరిశీలించిన పొంగులేటి, శ్రీధర్‌బాబు..

ఫ్యూచర్ సిటీ పనులు పరిశీలించిన పొంగులేటి, శ్రీధర్‌బాబు

Advertisements

<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ&period;&period; దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపుదిద్దుకుంటోంది&period; రంగారెడ్డి జిల్లాలో సాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; శ్రీధర్‌బాబు పరిశీలించారు&period; ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ&comma; FCDA కార్యాలయ భవనం&comma; స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు&period; అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్‌ సిటీ రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి&comma; శ్రీధర్‌ బాబు తెలిపారు&period; విద్య&comma; నైపుణ్యాభివృద్ధి&comma; ఉపాధి అవకాశాల కల్పనలో స్కిల్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించబోతుందని పేర్కొన్నారు&period; దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు&comma; సాంకేతిక పరిజ్ఞానం&comma; సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..