భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన

Advertisements

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క&period; భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు&comma; అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు&period; అనంతరం స్వామివారికి&comma; సీతమ్మవారికి&comma; లక్ష్మణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క&period; దర్శనానంతరం ఆలయ మండపంలో అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించి&comma; స్వామివారి తీర్థప్రసాదాలు&comma; శేషవస్త్రాన్ని బహూకరించారు&period; రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని&comma; గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శ్రీరాముడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు&period; అలాగే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరంపై స్థానిక అధికారులు&comma; ప్రజాప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు&period; ఆలయ పరిసరాల అభివృద్ధి&comma; భక్తుల సౌకర్యాలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..