గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు

Advertisements

<p>గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి&period; జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది&period; మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది&period; ఇదే సమయంలో పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది&period;<br &sol;>&NewLine;పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్‌ను జీహెచ్‌ఎంసీ&comma; సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్&comma; మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లుగా విభజించిన నేపథ్యంలో కొత్త ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు&period;అక్టోబర్ రెండో వారానికి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు&period; అనంతరం కొత్త డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయనున్నారు&period;ఓటరు జాబితా సవరణ&comma; పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ పూర్తైన తర్వాత నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .

అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.