ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం – పవన్‌..

ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం - పవన్‌

Advertisements

<p>తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని&comma; తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు&period; తెలంగాణ వారి అయ్య జాగీరా అంటూ మండిపడ్డారు&period; ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు&period; తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చింది కాదని&period;&period; ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు&period; హైదరాబాద్ &comma; జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ&period;&period; దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు&period; తెలంగాణను వ్యతిరేకించిన వారే&period;&period; పదవుల్లో ఉన్నారని&period;&period; ఎమ్మెల్యేలు అయ్యారన్న పవన్‌ కల్యాణ్&period;&period;ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు&period;&period; ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా&quest; అని ప్రశ్నించారు&period; తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు&period; తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.

మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.