ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

Advertisements

<p>జనసేన అధినేత&comma; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు&period; తెలంగాణ భూమి పుత్రుల జాగీరేనని&comma; ఈ నేల కోసం పోరాడిన ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని స్పష్టం చేశారు&period;తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాలు&comma; పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం అని పేర్కొన్న కేటీఆర్&period;&period; ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సరైన వ్యాఖ్య కాదన్నారు&period; ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం కూడా ప్రాంతీయ భావనలో భాగమే కాదా అని ప్రశ్నించారు&period;ఏ రాజకీయ పార్టీ అయినా&comma; ఏ నాయకుడైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని&comma; జనసేనను తెలంగాణలో ఎవరూ అడ్డుకోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు&period; 2018&comma; 2023 ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తు చేశారు&period;పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా&comma; నటుడిగా గౌరవిస్తామని&comma; కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు&comma; ఉద్యమ చరిత్ర&comma; త్యాగాలను గౌరవిస్తూ మాట్లాడాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.