ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.

ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం

Advertisements

<p>ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు&period; పలువురికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిలో10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం&period; మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు&period; ఇప్పటి వరకు దాదాపు 35 మందిని కాపాడారు&period; మాలవీయనగర్‌లోని లెమన్ గ్రీన్‌ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు&period; ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి&period; దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు&period; సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి&period; ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; చనిపోయిన వారి కుటుంబాలకు రూ&period;2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు&period; గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం రూ&period;50 వేలు అందజేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.