జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య హౌస్ అరెస్ట్.

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య హౌస్ అరెస్ట్

Advertisements

<p>జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ముందస్తు చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు&period; అలాగే మున్సిపల్ కౌన్సిలర్ తాటికొండ మధు&comma; మారేపల్లి ప్రసాద్&comma; మాచర్ల గణేష్&comma; కనకం గణేష్&comma; గుండె మల్లేష్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు&comma; కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period;<br &sol;>&NewLine;ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసనలు&comma; ఆందోళనలు జరగకుండా శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం&period; బీఆర్ఎస్ నాయకుల అరెస్టులతో స్థానికంగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది&period; పార్టీ నాయకులు పోలీసుల తీరును ఖండిస్తూ తమ ప్రజాస్వామ్య హక్కులను హరించారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.