గుండ్ల పోచంపల్లి డివిజన్ లో ప్రభుత్వ స్థలం కబ్జా.

గుండ్ల పోచంపల్లి డివిజన్ లో ప్రభుత్వ స్థలం కబ్జా

Advertisements

<p>గుండ్ల పోచంపల్లి డివిజన్ లో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని వస్తున్న ఆరోపణలతో మంగళవారం ఎస్సీ&comma;ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరి తో కలిసి సందర్శించారు&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల పిల్లల భవిష్యత్తు కోసం గుండ్లపోచంపల్లి శివారులోని 509 సర్వే నంబర్ లో 1991లో 49 ఎకరాల 20 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది&period; గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న ఓ వ్యక్తి అధికారం అడ్డం పెట్టుకుని అనేక రకాల చెరువు&comma; కుంటలు ఆక్రమించి భూములు కబ్జా చేసి కళాశాలు నిర్మించుకున్నారని పరోక్షంగా మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు&period;<br &sol;>&NewLine;రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు&period;<br &sol;>&NewLine;సాధ్యమైనంత తొందరగా ఇక్కడున్న 49&period;20 ఎకరాల భూమిని సర్వే చేయించి&comma; కార్పొరేషన్ కు అప్పగించాలని స్థానిక కలెక్టర్ ను ఆదేశించారు&period;<br &sol;>&NewLine;ప్రభుత్వ స్థలాలను&comma; రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని&comma; ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.