మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం రేవంత్ రెడ్డి.

మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం రేవంత్ రెడ్డి

Advertisements

<p>మహిళల అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరెన్ని కుట్రలు చేసినా సాగనీయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా వరుణదేవుడు కటాక్షం కూడా స్వయం సహాయక సంఘాలకు అభివృద్ధిని తోడైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళాశక్తి సభలో సీఎం ప్రసంగించారు&period; మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 10&comma;500 కోట్లు చెల్లించామన్న సీఎం&&num;8230&semi;&period;మహిళలకు ఇవ్వాల్సిన రూ&period;4వేల కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం ఎగవేసిందన్నారు&period;మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉంటుందా&quest; అన్న సీఎం&period;&period; మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు&period;<&sol;p>&NewLine;<p>అంబానీ&comma; ఆదానీలకు పోటీగా పెట్రోల్‌ బంకులు&comma; సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్ర మహిళలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period;త్వరలోనే మహిళా శక్తి భవనాలు నిర్మిస్తామన్న ఆయన&period;&period; హైటెక్‌సిటీ పక్కన రూ&period;వెయ్యికోట్ల భూమిని మహిళా సంఘాలకు ఇచ్చామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.