సౌదీ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం.

సౌదీ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం

Advertisements

<p>సౌదీ అరేబియా మదీనా బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది&period; ప్రమాదంలో మరణించిన మహమ్మద్ జాఫర్&comma; షేక్ సిరాజ్ కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న రూ&period;5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ సచివాలయంలో పంపిణీ చేశారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము సౌదీకి వెళ్లి&comma; భారత కాన్సులేట్ సాయంతో అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూశామని మంత్రి తెలిపారు&period; క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన మానవతా సహాయానికి బాధితుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.