69
తుని మండలం కుమ్మరిలోవ తపోవనం లో శ్రీసత్యానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళ భరణి సందర్శించారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తూ ఆశ్రమంకు వచ్చారు కార్తీక మాసం సందర్భంగా శివ నామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రాత్సవం నడుమ భరణికి స్వామీజీ ఆశీస్సులు అందించారు.