కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని సందర్శించిన సినీ నటుడు తనికెళ్ల భరణి.

thanikala bharani

Advertisements

&NewLine;<p>తుని మండలం కుమ్మరిలోవ తపోవనం లో శ్రీసత్యానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళ భరణి సందర్శించారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తూ ఆశ్రమంకు వచ్చారు కార్తీక మాసం సందర్భంగా శివ నామ కీర్తనలు ఆలపించారు&period; ఈ సందర్భంగా వేద పండితులు మంత్రాత్సవం నడుమ భరణికి స్వామీజీ ఆశీస్సులు అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.