ఐదు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ ధర్నా

Vijayawada Dharna

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఐదవ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో భారీ ఎత్తున అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు&period; నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు&period; అంగన్వాడీ వర్కర్స్ కు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మరియు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శిబిరానికి వచ్చి బాసటగా నిలుస్తామని అన్నారు&period; ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మాట్లాడుతూ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీకి జీతాలు పెంచడానికి ఎందుకు ఆలోచిస్తున్నారన్నారు&period; అప్పు చేసిన డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dNyWIkKOWq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;extreme-cold-in-telugu-states&sol;amp&sol;">తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి తీవ్రత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి తీవ్రత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;extreme-cold-in-telugu-states&sol;embed&sol;&num;&quest;secret&equals;8XbiEPvimJ&num;&quest;secret&equals;dNyWIkKOWq" data-secret&equals;"dNyWIkKOWq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oJOm8i5wZI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;demand-to-implement-the-supreme-court-verdict-bandaru&sol;amp&sol;">సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ &&num;8211&semi; బండారు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ &&num;8211&semi; బండారు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;demand-to-implement-the-supreme-court-verdict-bandaru&sol;embed&sol;&num;&quest;secret&equals;yCLAvqyOD0&num;&quest;secret&equals;oJOm8i5wZI" data-secret&equals;"oJOm8i5wZI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..