భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Ganjayi

Advertisements

&NewLine;<p>జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిది లో బాల నగర్ ఎస్ ఓ టి పోలీసులు భారీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు&period; విశ్వసనీయ సమాచారం మేరకు డిసియం లో నర్సరీ మొక్కల కింద కోటి రూపాయల విలువ గల 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ర్ట కు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని&lpar;1&rpar; బబ్లూ ఖారే&comma; &lpar; 2&rpar; గోవింద్ పాటిధర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; వారి వద్ద నుండి ఒక డిసియం వాహనం&comma; రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పరచుకున్నామని&comma; షాపూర్ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు&period; భారీ గంజాయి రవాణా ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాల నగర్ ఎస్ ఓ టి సిఐ రాహుల్ దేవ్&comma; మరియు పోలీసులను డీసీపీ అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..