కేటీఆర్, భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం

KTR and Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార&comma; ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది&period; సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్&comma; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది&period; కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు&period; మధ్యలోనే కల్పించుకున్న భట్టి విక్రమార్క సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు&period; బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; లక్షకోట్ల రూపాయలు వృథా చేశారని&comma; పదేళ్లపాటు విధ్వంసం చేశారని ఆరోపించారు&period; రాష్ట్రంలో స్వేచ్ఛ అనేదే లేకుండా చేశారని విమర్శించారు&period; తెలంగాణను రూ&period; 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yXiUSPvF6j"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-fire-on-opposition-leaders&sol;amp&sol;">ప్రతిపక్ష నేతలపై రేవంత్ రెడ్డి ఫైర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రతిపక్ష నేతలపై రేవంత్ రెడ్డి ఫైర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-fire-on-opposition-leaders&sol;embed&sol;&num;&quest;secret&equals;MoQQgb9Ai7&num;&quest;secret&equals;yXiUSPvF6j" data-secret&equals;"yXiUSPvF6j" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"76UpOWaFjC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ktr-angry-with-congress-party&sol;amp&sol;">కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ కేటీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ కేటీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ktr-angry-with-congress-party&sol;embed&sol;&num;&quest;secret&equals;FAQKLHrxqo&num;&quest;secret&equals;76UpOWaFjC" data-secret&equals;"76UpOWaFjC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్