ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

Center to introduce the budget

Advertisements

&NewLine;<p>కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది&period; అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1&comma; 2024 రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం ప్రభుత్వం&period; పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు&period; ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రభుత్వాన్ని నడిపించే ఆర్థిక ప్రణాళిక&period; 2024-25 ఆర్థిక ఏడాదికి గానూ రథసారథి&period; ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదాయం&comma; వ్యయాల ప్రణాళికలను వివరిస్తుంది&period; పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024 జనవరి చివరి వారంలో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"-840a9QEN9Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు