తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

The election campaign in Telangana has ended

Advertisements

&NewLine;<p>తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది&period; మైకులు మూగబోయాయి&period; చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు&period; రోడ్ షో లతో హడావుడి చేశారు&period; ఇక ఓటర్ పై భారం వేశారు&period; సీఎం కేసీఆర్&comma; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్&comma; ప్రియాంక&comma; బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం&comma; డిప్యూటీ సీఎంలు&comma; కేటీఆర్&comma; హరీశ్ రావు&comma; రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు&period; ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది&period; మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లాలో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది&period; జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9&comma;66&comma;439 మంది ఓటర్లు ఉన్నారు&period; 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా&period;&period; 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు&period; మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు&period; పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో&comma; కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది&period; బీజేపీ&comma; జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో&comma; జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది&period; ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది&period; డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది&period; ఓటర్లు ఎవరిని దీవిస్తారు&quest; ఎవరికి పట్టం కడతారు&quest; అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు&period; అయితే&comma; అంతకంటే ముందుగానే జనం నాడి ఏంటి&quest; ప్రజలు ఎవరి వైపు ఉన్నారు&quest; ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు&quest; అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి&period; ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి&period; వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tcVR6VMe69"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;2-days-holidays-for-educational-institutions-in-telangana&sol;amp&sol;">తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;2-days-holidays-for-educational-institutions-in-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;VmdBTialFW&num;&quest;secret&equals;tcVR6VMe69" data-secret&equals;"tcVR6VMe69" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7a0dfmpPkD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;security-with-central-state-police-forces&sol;amp&sol;">కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;security-with-central-state-police-forces&sol;embed&sol;&num;&quest;secret&equals;Jiq6wnNslO&num;&quest;secret&equals;7a0dfmpPkD" data-secret&equals;"7a0dfmpPkD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..